AI Telugu News

Free Offers

AI టూల్స్, యాప్స్‌లో నిజమైన ఫ్రీ ప్లాన్లు, ఫ్రీ ట్రయల్స్, ఫ్రీ credits – కండిషన్స్, ఎవరికి వర్తిస్తుంది, ఎప్పటివరకు అని తెలుగులో.

ఏదైనా AI టూల్ లేదా యాప్ ఫ్రీ credits, ఫ్రీ ట్రయల్, స్టూడెంట్ ఆఫర్ ఇస్తే ఇక్కడ చెప్తాం. ఆఫర్ ఎవరికి వర్తిస్తుంది, card అడుగుతారా, ఎప్పటివరకు ఉంటుంది అని సోర్స్‌లో ఉన్నంతవరకే రాస్తాం.

గడువు ముగిసిన ఆఫర్లకు "Expired" అని లేబుల్ ఆటోమేటిక్‌గా వస్తుంది, కాబట్టి పాత ఆఫర్ చూసి మోసపోరు. ఏదైనా సైన్ అప్ చేసే ముందు అధికారిక పేజీలో ఒకసారి కండిషన్స్ చూసుకోండి.