Sponsored Content Policy
Last updated: 4 November 2026
ఒక కంపెనీ మాకు డబ్బులు ఇచ్చి తమ ప్రొడక్ట్ గురించి రాయించుకుంటే, ఆ విషయం పాఠకుడికి మొదట్లోనే తెలియాలి. ఇది మా నియమం.
"Sponsored" లేబుల్ ఎక్కడ కనిపిస్తుంది?
- హోమ్ పేజీ, విభాగాల పేజీలు, సెర్చ్ ఫలితాల్లో ఆ ఆర్టికల్ కార్డ్ మీద Sponsored అనే లేబుల్.
- ఆర్టికల్ పేజీలో టైటిల్ పైనే: "This is sponsored content. AI Telugu News was paid to publish it." అనే వాక్యం.
Sponsored కంటెంట్‌కు కూడా వర్తించే నియమాలు
- తప్పుడు క్లెయిమ్స్, అతిశయోక్తులు రాయం. మేము చెక్ చేయలేనివి "కంపెనీ చెప్పిన ప్రకారం" అని రాస్తాం.
- "మేము వాడి చూశాం" అని నిజంగా వాడకుండా రాయం.
- బెట్టింగ్, మోసపూరిత స్కీమ్స్, అడల్ట్ కంటెంట్, తప్పుదారి పట్టించే ఆర్థిక ఆఫర్లు ప్రమోట్ చేయం.
- Sponsored ఆర్టికల్ బయటి లింకులకు
rel="sponsored"పెడతాం.
వార్తలు వేరు, ప్రకటనలు వేరు
మా రెగ్యులర్ వార్తలు, విశ్లేషణలపై ప్రకటనదారుల ప్రభావం ఉండదు. డబ్బులు ఇచ్చారని ఏ వార్తనూ మార్చం, దాచం. భవిష్యత్తులో సైట్‌లో Google AdSense లాంటి ప్రకటనలు వస్తే, అవి ఆర్టికల్ టెక్స్ట్‌కు స్పష్టంగా వేరుగా, "Advertisement" అని కనిపిస్తాయి.
మీ బ్రాండ్ కోసం
Sponsored ఆర్టికల్ లేదా బ్యానర్ కోసం Advertise With Us చూడండి లేదా మెయిల్ చేయండి: superdealforyoubro@gmail.com