Meta Quest 2, Quest Proకి చివరి పెద్ద OS Update.. 2027 తర్వాత ఏం మారుతుంది?
Meta తన Quest 2 మరియు Quest Pro VR హెడ్‌సెట్‌లకు మార్చి 2027 నాటికి చివరి OS అప్‌డేట్‌లను ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఆ తర్వాత కూడా సెక్యూరిటీ ప్యాచెస్ మాత్రమే అందుబాటులో ఉంటాయి.




