Wear OS Smartwatchల్లో కొత్త Status Bar.. Google ప్రస్తుతం పరీక్షిస్తున్న Feature ఇదే
Google తన Wear OS Canary Emulatorలో కొత్త System Status Barని పరీక్షిస్తోంది. దీని ద్వారా Smartwatch Apps ఉపయోగిస్తున్నప్పుడు Time, ఇతర Status Indicators చూపించే అవకాశం ఉంటుంది. అయితే ఇది ప్రస్తుతం Testing Feature మాత్రమే; Wear OS 7.1 Stable Versionలో ఉండదని Google తెలిపింది.











