Adobe Firefly
Adobe
Adobe వారి AI tool – text prompt తో images, videos, audio తయారు చేయడానికి, ఉన్న images ని edit చేయడానికి ఉపయోగపడుతుంది. ఉచిత ప్లాన్‌లో రోజుకి కొన్ని generations మాత్రమే…
AI తో ఫొటోలు, డిజైన్లు చేసే టూల్స్ – కొత్త ఫీచర్లు, ఫ్రీ ప్లాన్ వివరాలు తెలుగులో.
14 tools · Image
Adobe
Adobe వారి AI tool – text prompt తో images, videos, audio తయారు చేయడానికి, ఉన్న images ని edit చేయడానికి ఉపయోగపడుతుంది. ఉచిత ప్లాన్‌లో రోజుకి కొన్ని generations మాత్రమే…
Canva
Templates తో posters, thumbnails, presentations, videos సులువుగా design చేసే online tool, ఇందులో AI features కూడా ఉన్నాయి. Canva Free ప్రతి వ్యక్తికీ ఉచితం.
CapCut (ByteDance)
Mobile, desktop, online లో videos edit చేసే popular tool – auto captions, templates, AI video features ఉంటాయి. ఉచిత ప్లాన్‌లో basic editing tools వస్తాయి.
Gamma
ఒక topic లేదా notes ఇస్తే AI తో presentations, documents, simple websites తయారు చేసే tool. ఉచిత ప్లాన్‌లో ఒక prompt కి 10 slides వరకు వస్తాయి.
Google వారి AI filmmaking tool – Veo లాంటి models తో prompt నుంచి video clips, images తయారు చేయొచ్చు. Subscription లేకపోయినా రోజుకి 50 credits వస్తాయి.
Google వారి AI assistant – ప్రశ్నలకు సమాధానాలు, Deep Research, images తయారు చేయడం, Gemini Live లో మాట్లాడటం లాంటి పనులకు ఉపయోగపడుతుంది. Google Account తో ఉచితంగా…